Wednesday, January 1, 2025

Congrates – నితీష్ రెడ్డి … మరిన్ని వరల్డ్ క్లాస్ రికార్డులు ఆశిస్తున్నా – పవన్ కళ్యాణ్

మెల్బోర్న్ టెస్ట్ లో శతకం సాధించిన నితీష్ కుమార్ రెడ్డికి ఎపి డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. నితీష్ కుమార్ రెడ్డి తెలుగు వాడైనందుకు గర్వంగా ఉందని చాలా మంది పోస్టులు పెడుతుంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర ట్వీట్ చేశారు

” నువ్వు భారత్ లోని ఏ ప్రాంతం నుంచి వచ్చారనే దానికంటే దేశం గర్వించేలా ఏం చేశామన్నదే ముఖ్యం. యువతకు క్రీడల పట్ల అభిరుచి మరియు ధృడ సంకల్పంతో ఆసక్తిని పెంపొందించేలా స్పూర్తిని ఇవ్వాలి. ఇలాంటి వరల్డ్ క్లాస్ రికార్డులు ఎన్నో సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. భారత జెండాను ఉన్నత స్థాయికి తీసుకెళ్లి ఎంతో మందికి స్పూర్తిగా నిలవాలని ట్వీట్ చేశారు

Advertisement

తాజా వార్తలు

Advertisement