రాజకీయాల్లో గొడవలు సర్వసాధారణమని మాచర్ల ఘటనపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ… ఇది మొదటిసారి కాదని.. అలాగని చివరి సారి కూడా కాదన్నారు. బహిరంగ సభల్లో చంద్రబాబు మాట్లాడిన మాటలను మాచర్లలో ఆదర్శంగా తీసుకొని ఉంటారన్నారు. అందువల్లే అక్కడ గొడవ జరిగి ఉండొచ్చని అన్నారు. ఇలాంటి గొడవలన్నీ మామూలే అని కొడాలి నాని అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement