Wednesday, November 20, 2024

వైఎస్ఆర్ పై జగన్ భావోద్వేగ ట్వీట్‌

దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 72వ జయంతిని పురస్కరించుకుని ఆయన తనయుడు, ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ట్వీట్‌ చేశారు. ‘‘చెదరని చిరునవ్వే నువు పంచిన ఆయుధం.. పోరాడే గుణమే నువు ఇచ్చిన  బలం. మాట తప్పని నైజం నువు నేర్పిన పాఠం. నీ ఆశయాలే నాకు వారసత్వం. ప్రజల ముఖాల్లో విరిసే సంతోషంలో నిను చూస్తున్నా… పాలనలో ప్రతిక్షణం నీ అడుగుజాడను స్మరిస్తూనే ఉన్నా.. జన్మదిన శుభాకాంక్షలు నాన్నా’’ అంటూ సీఎం జగన్‌ తన తండ్రిని స్మరించుకున్నారు.

https://twitter.com/ysjagan/status/1413007846959030275
Advertisement

తాజా వార్తలు

Advertisement