బక్రీద్ సందర్భంగా పేదలకు ఆహార వితరణ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సోమవారం బక్రీద్ సందర్భంగా ముస్లింలకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఆత్మ త్యాగాన్ని ప్రబోధించే బక్రీద్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రజల్లో స్వార్థం, ద్వేషం ఉండకూడదు. మానవుల్లో ఆత్మత్యాగ స్ఫూర్తిని పెంపొందించడమే బక్రీద్ ఉద్దేశం. ఐక్యత, సమానత్వం గురించి అందరూ ఆలోచించాలని చంద్రబాబు నాయుడు అన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement