బాపట్ల: సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ బాపట్ల మున్సిపల్ ఉన్నత పాఠశాలకు వెళ్లారు. మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు విద్యార్థులతో ముచ్చటించారు.
ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. పాఠశాల పరిస్థితులపై ఆరా తీశారు. కడప మున్సిపల్ హైస్కూల్ కు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెళ్లారు. విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు.
- Advertisement -