కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ సమావేశంలో ఘర్షణ వాతావరణం నెలకొంది. సమావేశంలో వైసీపీ కౌన్సిలర్లు వీరంగం సృష్టించారు. ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి చేసుకున్నారు. అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుపై వైసీపీ కౌన్సిలర్లు రెండు వర్గాలుగా విడిపోయారు.
Flash: ప్రొద్దుటూరులో వైసీపీ కౌన్సిలర్లు వీరంగం.. ఒకరిపై మరొకరు చెప్పులతో దాడి
Advertisement
తాజా వార్తలు
Advertisement