తెలుగుదేశం పార్టీ నేత చింతకాయల విజయ్ కి మరోసారి సీఐడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. నర్సీపట్నంలోని విజయ్ ఇంటికి వెళ్లిన అధికారులు నోటీసులు అందజేశారని తెలుస్తోంది. ఈనెల 28న విజయ్ విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. కాగా సోషల్ మీడియాలో పోస్టుల వ్యవహారంపై విజయ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Advertisement
తాజా వార్తలు
Advertisement