Friday, September 6, 2024

AP : చిత్తూరు, నంద్యాల చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం

ఇవాళ చిత్తూరు, నంద్యాల నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ ఛీఫ్ చంద్ర‌బాబు ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించ‌నున్నారు.రోజుకు మూడు నుంచి ఐదు సభల్లో చంద్రబాబు పాల్గొన్నారు. అభ్య‌ర్థుల గెలుపు కోసం ప్రచార సభల, రోడ్ షోలు పాల్గొంటున్నారు. కాగా, ప్ర‌చారం అనంత‌రం రాత్రి ఆయ‌న తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకోనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement