Thursday, November 21, 2024

చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం.. దిగ్విజయంగా నింగిలోకి  ప్రొపల్షన్ మాడ్యూల్..

నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట నుంచి ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైంది. మూడుదశల్లో జరిగిన ఈ ప్రయోగంలో చంద్రయాన్ -3 రాకెట్ విజయవంతంగా నింగిలోకి ప్రొపల్షన్ మాడ్యూల్ ను ప్రవేశపెట్టింది. ఈ శాటిలైట్ 40రోజుల పాటు ప్రయాణించి చంద్ర మండలానికి చేరనుంది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో ఈ శాటిలైట్ లోని రోవర్ చంద్రునిపై కాలు మోపనుంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తలు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు అభినందనలు తెలుపుకున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement