Sunday, September 29, 2024

AP | కుప్పంలో చంద్రబాబు పర్యటన… ఎప్పుడంటే

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన తర్వాత సీఎం చంద్రబాబు తొలిసారిగా త‌న‌ సొంత నియోజకవర్గంలోకి అడుగుపెట్టనున్నారు. ఈ నెల 25, 26 తేదీల్లో సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటించ‌నున్నారు. ఈ రెండు రోజులపాటు కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత తొలిసారిగా కుప్పం వస్తున్నందున టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement