ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ ప్రపంచ రికార్డు సాధించారు. నారా దేవాన్ష్ (9) అత్యంత వేగవంతమైన చెక్‌మేట్ సాల్వర్ – 175 పజిల్స్ ప్రపంచ రికార్డును సాధించాడు. దీంతో ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నారా దేవాన్ష్ చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు దేవాన్ష్ కు వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందజేశారు. దేవాన్ష్ ఈ ఘనత సాధించడం పట్ల నారా, నందమూరి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement