స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామంటూ సీఐడీ తరఫు న్యాయవాది సమయం కోరడంతో విచారణను ఉన్నత న్యాయస్థానం మధ్యాహ్నానికి వాయిదా వేసింది. మధ్యాహ్నం 2.15 గంటల తర్వాత విచారణ చేపట్టనున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement