కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖలు రాశారు. కష్ణా జిల్లా బాపులపాడు మండలం వేలేరు అడ్డరోడ్డు వద్ద జాతీయ రహదారిపై నెలకొన్న పరిస్థితులను ఆయన లేఖలో వివరించారు. అక్కడ అండర్ పాస్ నిర్మించాలని కోరారు. అండర్ పాస్ లేకపోవడంతో స్థానిక గ్రామాల రైతులు, విద్యార్థులకు కలుగుతున్న ఇబ్బందులను లేఖలో తెలిపారు. అలాగే, నందిగామ మండలం మునగచర్ల వద్ద అండర్ పాస్ నిర్మాణంపైనా విజ్ఞప్తి చేశారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement