Monday, November 25, 2024

చంద్రబాబు ను వెంటాడుతున్న ’23’

రాజమండ్రి – టిడిపి అధినేత చంద్రబాబును ’23’ నంబర్ సెంటిమెంట్ వెంటాడుతోంది. 2019 ఎన్నికల్లో టిడిపికి 23 సీట్లు రాగా, చంద్రబాబు అరెస్ట్ అయిన తేదీ 9-9-23. ఆ అంకెలను కలిపితే మొత్తం 23 అవుతుంది. అలాగే రిమాండ్ ఖైదీగా చంద్రబాబుకు 7691 నెంబర్ కేటాయించగా, వాటిని కూడితే 23 వస్తుంది. దీంతో ఆయనను 23 నెంబర్ వీడడం లేదని పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement