తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు. విజయవాడ నోవాటెల్ హోటల్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విశాఖ ఘటనపై పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు చర్చించారు. దీంతో ఏపీలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. కాసేపటి క్రితమే పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలకు సీరియర్ గా వార్నింగ్ ఇచ్చిన విషయం విధితమే. చంద్రబాబుతో నిర్వహించిన సమావేశంలో పవన్ కళ్యాణ్ తో పాటు నాగబాబు, నాదెండ్ల మనోహర్ లు కూడా ఉన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement