Friday, November 22, 2024

Breaking: చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ తిరస్కరణ

టీడీపీ అధినేత చంద్రబాబు లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరణకు గురైంది. సీఐడీ రెండు రోజుల కస్టడీపై హైకోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి లంచ్ మోషన్ పిటిషన్ ను తిరస్కరించారు.

అయితే చంద్రబాబును సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. రాజమండ్రి జైలులో విచారణ నుంచి చంద్రబాబుకు లంచ్ బ్రేక్ ఇచ్చారు. ఆయన కుటుంబ సభ్యులు ఇంటి నుంచి భోజనం తెచ్చారు. మధ్యాహ్నం 2గంటల వరకు భోజన విరామం ఇచ్చారు. మొదటి సెషన్ లో 3గంటలకు పైగా సీఐడీ విచారణ కొనసాగింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement