Tuesday, November 19, 2024

Anant weds Radhika – కొత్త జంటకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ల ‘శుభ ఆశీర్వాద్ ‘

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక నిన్న అంగరంగ వైభవంగా జరిగింది. అనంత్ తన చిన్ననాటి స్నేహితురాలు రాధికా మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. అనంత్ రాధికా వివాహానికి ప్రపంచ నలుమూలల నుంచి దేశాధినేతలు, ప్రముఖులు, వ్యాపార వేత్తలు, సినీ తారలు హాజరయ్యారు.

‘శుభ ఆశీర్వాద్’ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు

వివాహ అనంతరం నేడు ఈ జంట ‘శుభ ఆశీర్వాద్’ వేడుకను నిర్వహించింది అంబానీ కుటుంబం. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తో కలిసి హాజరయ్యారు. కొత్త జంటను వారు ఆశీర్వదించారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకలో పాల్గొన్నారు. .

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement