టీడీపీ ఛీఫ్ చంద్రబాబు ఇవాళ విదేశాల నుంచి తిరిగి హైదరాబాద్ కు రానున్నారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత అమెరికా వెళ్లిన సంగతి నాయుడు నేడు. అయితే చంద్రబాబు ఈరోజు హైదరాబాద్ కు చేరుకోనున్నారు.
- Advertisement -
ఇవాళ ఆయన తిరిగి వస్తుండటంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పార్టీ నేతలు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేశారు. దాదాపు పది రోజులకు పైగానే విదేశాల్లో ఉన్న చంద్రబాబు నేడు తిరిగి రాష్ట్రానికి చేరుకుంటుండటంతో టీడీపీ నేతలు ఆయనను కలిసేందుకు ఉత్సాహపడుతున్నారు.