Tuesday, November 26, 2024

AP | హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ… సుప్రీం కోర్టుకు వైసీపీ

పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఏపీ ఈసీ ఇచ్చిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా… హైకోర్టులో వైసీపీకి చుక్కెదురైంది. వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం ఏపీ ఈసీ వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉందని ఈసీ ఇచ్చిన వివరణను కోర్టు సమర్థించింది. దీంతో వైసీపీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పును స‌వాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement