Friday, November 22, 2024

Breaking: తెలుగు రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు

సీబీఐ అధికారులు తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని వరంగల్, విజయవాడ, వైజాగ్ లో నకిలీ ఫారెన్ మెడికల్ సర్టిఫికెట్ల స్కాం బయటపడింది. ఈ మేరకు నకిలీ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ సర్టిఫికెట్ల స్కాంపై సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా సీబీఐ విస్తృత సోదాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా 91 ప్రాంతాల్లో మెడికల్ యూనివర్సిటీల్లో సీబీఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement