కారు చెట్టును ఢీకొన్న ప్రమాద ఘటనలో వీసీ భార్య మృతిచెందగా, వీసీకి, కారు డ్రైవర్ కు తీవ్రగాయాలైన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చేబ్రోలు హైవే వద్ద కారు చెట్టును ఢీకొంది. ఈ రోడ్డుప్రమాదంలో వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ వీసీ భార్య ఉషశ్రీ మృతిచెందారు. వీసీ జానకిరామ్ కు, డ్రైవర్ కు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement