రేపు, ఎల్లుండి (బుధ, గురు) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో తిరుమలకు వెళ్లే నడక దారులను క్లోజ్ చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ఈ రెండు రోజులు తిరుమలకు వచ్చే రెండు నడక దారులు (అలిపిరి, శ్రీవారి మెట్టు) తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు ఈ విషయం గమనించి ఘాట్ రోడ్ లో మాత్రమే రావాలని సూచించారు.
Breaking: రేపు, ఎల్లుండి తిరుమల నకడ దారులు క్లోజ్
Advertisement
తాజా వార్తలు
Advertisement