Thursday, December 12, 2024

Breaking News – చంద్రబాబు కేబినెట్ లో నాగ బాబు

అమరావతి – ఎపి కేబినెట్ లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ బాబు చేరనున్నారు. ఈ మేరకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

సమీకరణాలు కారణంగా రాజ్యసభ కు నాగ బాబు ను పంపలేక పోయారు. దీంతో నాగబాబు ను చంద్రబాబు తన మంత్రి వర్గం లోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిపై అధికారిక ప్రకటన ఈ వారం లో విడుదల కావచ్చని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement