Wednesday, January 22, 2025

Breaking News – పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం

అనకాపల్లి: పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం జరిగింది. మెట్రో కెమ్ ఫార్మా కంపెనీలో నేటి ఉదయం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి ఎఫ్లూయెంట్ ట్యాంక్ ను తాకాయి. దీంతో భారీ గా మంటలు ఎగసి పడ్డాయి. అగ్ని మాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆరుతున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement