ఉండవల్లి – నూతన సంవత్సరం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తిరుమల శ్రీవారి ఆశీస్సులు లభించాయి.. నేటి ఉదయం తిరుమల తిరుపతి దేవస్థాన అర్చకులు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి వచ్చారు.. అనంతరం వేద పండితులు ఆయనను వేద మంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ క్యాలెండర్, డైరీ, స్వామివారి చిత్రపటాన్ని ఈఓ శ్యామలరావు ముఖ్యమంత్రికి అందజేశారు.
Blessings – కొత్త సంవత్సరం రోజున చంద్రబాబుకు శ్రీవారి ఆశీస్సులు..
Advertisement
తాజా వార్తలు
Advertisement