2023 అక్టోబరు 1 తర్వాత పుట్టిన వారికి బర్త్ సర్టిఫికెట్ తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్ జవహర్ రెడ్డి కలెక్టర్లతో సమీక్షించి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ‘పుట్టిన తేదీ, ప్రదేశాన్ని రుజువు చేసే పత్రం ఇదొక్కటే.. పాఠశాల అడ్మిషన్లు, ఉద్యోగ నియామకాలు, పాస్పోర్ట్, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు, వివాహ నమోదు వంటి అనేక ప్రయోజనాల కోసం ఈ సర్టిఫికెట్ తప్పనిసరిగా మారింది. దీంతో పుట్టిన 7 రోజుల్లోగా బర్త్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఆదేశించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement