తెలంగాణ ధాన్యం సేకరణ అంశంపై బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర సర్కారుపై పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్న.. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై ఓ నిర్ణయం తీసుకోవాలని డెడ్‌లైన్ విధించారు. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తమ పార్టీ ముఖ్యనేతలతో కీలక భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోనీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో ఈ కొనసాగుతున్న సమావేశంలో జిల్లాల అధ్యక్షులు, ఇన్‌చార్జ్‌లతో పాటు డీకే అరుణ, విజయశాంతి, స్వామి గౌడ్, తదితరులు పాల్గొన్నారు. ఎల్లుండి నుంచి చేపట్టనున్న రెండో విడత ప్రజా సంగ్రామ యాత్రపై కూడా ఇందులో చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
Paddy issue: కేంద్రానికి కేసీఆర్ డెడ్‌లైన్.. టీఆర్ఎస్‌కు దీటుగా బీజేపీ కార్యాచరణ
Advertisement
తాజా వార్తలు
Advertisement