Thursday, November 21, 2024

AP | బాలినేని పిటిషన్ కొట్టివేత ..

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గంలో అవకతవకలు జరిగాయని మాజీ మంత్రి, జనసేన నేత బాలినేని శ్రీనివాస రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఒంగోలు నుంచి పోటీ చేసి ఓడిపోయిన బాలినేని తన ఓటమికి ఈవీఎంలే కారణమని ఆరోపించారు.

వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపునకు ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. అయితే బాలినేని శ్రీనివాస రెడ్డి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు.. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ సోమవారం నిర్ణయం తీసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement