ఏపీలోని కాకినాడలో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ కరస్పాండెంట్ అదే స్కూల్లో చదువుతున్న బాలికపై అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది. ఇది చాలాకాలంగా జరుగుతున్నట్టు సమాచారం. ఆ స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఇలా చదువు పేరుతో అఘాయిత్యానికి పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే కీచకుడు విజయ్‌కుమార్ ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇంకా ఎంతమంది పిల్లలపై ఇట్లాంటి ఘాతుకానికి ఒడిగట్టాడో అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
Breaking: కాకినాడలో దారుణం.. బాలికపై స్కూల్ కరెస్పాండెంట్ అత్యాచారం
Advertisement
తాజా వార్తలు
Advertisement