విజయవాడ: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.ఈ కేసు విచారణకు కోర్టుకు హాజరుకాకపోవడంతో వంశీపై వారెంట్ జారీ చేసింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement