Thursday, November 7, 2024

AP – ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ ఎగ్జామ్స్ డేట్ ఫిక్స్

అమరావతి – : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్షకు షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది జనవరి 5న 13 ఉమ్మడి జిల్లాల్లో ఈ పరీక్ష రెండు సెషన్లలో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది.

రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష మంది వరకు ఈ పరీక్ష రాసే అవకాశం ఉంది. డీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌ బోర్డు పరీక్షలను దృష్టిలో ఉంచుకొని గ్రూప్‌-2 మెయిన్స్‌ రాత పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement