అమరావతి – ఎపి పి ఎస్ సి ఛైర్ పర్సన్ గా మాజీ ఐపిఎస్ అధికారిణి అనురాధ నియమితులయ్యారు.. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.. కాగా ఐపిఎస్ అధికారిగా అనురాధ ఉమ్మడి ఎపిలో వివిధ హోదాలలో పనిచేశారు.. ఇంటెలిజెన్స్ చీఫ్ గా కూడా సేవలందించారు..
- Advertisement -