Friday, September 6, 2024

AP | క‌ర్నూలు జిల్లాలో ఫ్యాన్ కు ఎదురు గాలి..

టీడీపీ 12 స్థానాల‌లో పాగా
మిత్ర‌ప‌క్షం బీజేపీకి ఒక్క సీటు
ఫ్యాన్ ద‌క్కింది ఒక్క సీటే

ఉమ్మడి కర్నూల్ జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో 12 స్థానాల‌ను టీడీపీ విజ‌యం సాధించ‌గా, బీజేపీ, వైసీపీ చెరో స్థానంలో గెలుపొందాయి…

నియోజకవర్గంపార్టీఅభ్యర్థి
ఆళ్లగడ్డ టీడీపీ భూమా అఖిల ప్రియ‌
శ్రీశైలం టీడీపీ బుడ్డా రాజ‌శేఖ‌రెడ్డి
నంది కొట్కూర్ టీడీపీ జ‌య సూర్య
కర్నూల్ టీడీపీ టీజీ భరత్
పాణ్యం టీడీపీ గౌరు చరితారెడ్డి
నంద్యాల టీడీపీ ఎన్.ఎం.డీ ఫరూక్
బనగాపల్లె టీడీపీ బీసీ జనార్థన్ రెడ్డి
డోన్ టీడీపీ కోట్ల సూర్య ప్ర‌కాష్ రెడ్డి
పత్తికొండటీడీపీ కె ఈ శ్యామ్ కుమార్
కోడుమూరు టీడీపీ బొగ్గుల దస్తగిరి
ఎమ్మినగూరు టీడీపీ జయనాగేశ్వరరెడ్డి
మంత్రాలయం టీడీపీ రాఘవేంద్రరెడ్డి
ఆదోని బీజేపీడాక్టర్ పార్ధ‌సార‌థి
ఆలూరు వైసీపీ బూసినే వీరూపాక్షి
Advertisement

తాజా వార్తలు

Advertisement