వెలగపూడి – ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా, ఏపిట్రాన్సకో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సిఎస్ విజయానంద్ కు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ ఆదేశాలు అమలులో ఉంటాయని ఇందులో పేర్కొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement