ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 8 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం రాత్రి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
- కాకినాడ సబ్ కలెక్టర్ గా రాహుల్ మీనా,
- పార్వతీపురం సబ్ కలెక్టర్గా శ్రీ వాస్తవ,
- కర్నూలు మున్సిపల్ కమిషనర్గా విద్యాధరి,
- చిత్తూరు జాయింట్ కలెక్టర్గా వి.అభిషేక్,
- అనంతపురం జాయింట్ కలెక్టర్గా శివనారాయణ
- ఏటిపాక సబ్ కలెక్టర్గా అపూర్వ భారత్, ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు,
- పాడేరు సబ్ కలెక్టర్గా ప్రఖార్ జైన్, ఐటీడీఏ పీఓగా అదనపు భాద్యతలు,
- మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్గా తేజ్ భరత్.