Friday, November 22, 2024

Ap | తగ్గిన వరద.. రాకపోకలు షురూ

నందిగామ, (ప్రభ న్యూస్) : గ‌త 24 గంటల నుండి నందిగామ నియోజకవర్గం ఐతవరం గ్రామంలో వరద ఉధృతి కారణంగా నిలిచిపోయిన వాహనాల రాకపోకలను నిలిపివేసిన విషయం విధితమే. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో శుక్రవారం సాయంత్రం 7 గంటల నుండి వాహనాల రాకపోకలను ప్రారంభించడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement