Home ఆంధ్ర‌ప్ర‌దేశ్ AP | టెన్త్ విద్యార్థి ఆత్మహత్య..

AP | టెన్త్ విద్యార్థి ఆత్మహత్య..

0
AP | టెన్త్ విద్యార్థి ఆత్మహత్య..

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్.ఎం.పురం ఏపీ గురుకుల పాఠశాలలో టెన్త్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పదో తరగతి చదువుతున్న ముద్దాడ దిలీప్ కుమార్ పాఠశాల ఆవరణలో నిర్మాణంలో వున్న భవనంపైన పిల్లరు భీమ్ కు స్కిప్పింగ్ తాడుతో ఉరి వేసుకుని పాఠశాలలో ఆత్మహత్య కు పాల్పడ్డాడు.

దిలీప్ కుమార్ జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందినవాడు. ఈ విద్యార్థి ఆరో తరగతి నుంచి ఈ పాఠశాలలో చదువుతున్నట్లు విద్యార్థులు తెలియజేస్తున్నారు.

Exit mobile version