మొత్తం 15 స్థానాలలో టిడిపి 8 చోట్ల విజయం
జనసేన నాలుగు స్థానాలలో గెలుపు
వైసిపి రెండు చోట్ల, బిజపి ఒక స్థానంలోనూ పాగా
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ స్థానాలలో టిడిపి కూటమి పట్టు బిగించింది.. ఆర్థిక రాజధాని అంటూ ప్రచారంతో హోరెత్తించినా వైసిపి గాలి ఈ జిల్లాలో వీయలేదు.. మన్యంలోని రెండు స్థానాలలో మాత్రమే వైసిపి గెలుపు సాధించగా, మిగిలిన 13 చోట్ల టిడిపి, జనసేన,బిజెపిలు విజయం బాటపట్టాయి..
- భీమిలి: టీడీపీ – అభ్యర్థి గంటా శ్రీనివాసరావు
- విశాఖపట్నం ఈస్ట్ : టీడీపీ – అభ్యర్థి వెలగపూడి రామకృష్ణ
- విశాఖపట్నం సౌత్ : జనసేన – అభ్యర్థి వంశీ కృష్ణ శ్రీనివాస్
- విశాఖపట్నం నార్త్: బీజేపీ – అభ్యర్థి విష్ణుకుమార్ రాజు
- విశాఖపట్నం వెస్ట్: టీడీపీ – అభ్యర్థి గణబాబు
- గాజువాక: టీడీపీ – అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు
- చోడవరం: టీడీపీ – అభ్యర్థి కె.ఎస్.ఎన్.రాజు
- మాడుగుల: టీడీపీ – బండారు సత్యనారాయణ మూర్తి
- అరకు: వైసీపీ – అభ్యర్థి . రేగం మత్స్యలింగం
- పాడేరు: వైసీపీ – ఎం విశ్వేశ్వరాజు
- అనకాపల్లి: జనసేన – అభ్యర్థి కొణతాల రామకృష్ణ
- పెందుర్తి: జనసేన – అభ్యర్థి పంచకర్ల రమేష్
- యలమంచిలి: జనసేన – అభ్యర్థి సుందరపు విజయకుమార్
- పాయకరావు పేట: టీడీపీ – అభ్యర్థి వంగలపూడి అనిత
- నర్సీపట్నం: టీడీపీ – అభ్యర్థి అయ్యన్న పాత్రుడు