తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీలకు అతిథులుగా బుట్ట కమలాలు వచ్చాయి. బంగారు వర్ణంలో ఉన్న ఈ మొక్కలను చూసేందుకు సందర్శకుల తాకిడి పెరిగింది. మొక్కంతా కమలా పండ్లతో కనిపిస్తోంది. ఒక్కోమొక్కకు వంద నుంచి రెండు వందల వరకు పండ్లు కాసి ఆకర్షిస్తున్నాయి. వీటిని చైనా నుంచి ఇటీవల తెప్పించుకున్నామని రైతులు వివరించారు. ఇవి రూ.వెయ్యి నుంచి రూ.6వేల వరకూ ధర పలుకుతున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement