ఏపీ శాసన మండలి ఆవరణలో రాష్ట్ర శాసన పరిషత్ సభ్యులకు సభ్యులకు మరియు శాసన మండలి సచివాలయ సిబ్బంది కి వ్యాక్సినేషన్ ఈ ప్రక్రియను ప్రారంభించాలని తమ్మినేని సీతారాం ఆదేశించారు. ఏప్రిల్ 26 , 27 తేదీల్లో శాసనసభ ప్రాంగణంలో రెండవ విడత కార్యక్రమాన్ని ప్రతి రోజు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు నిర్వహిస్తారు. పత్రిక విలేఖరుల సైతం ఏప్రిల్ 27వ తేదీన ఈ సదుపాయాన్ని వినియోగించుకోగలరని స్పీకర్ తెలిపారు. 45 సంవత్సరాలు పైబడిన వారందరూ తమ ఆధార్ జిరాక్స్ కాపీని తీసుకువచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తమ్మినేని సీతారాం తెలిపారు.
అసెంబ్లీ ఆవరణలో వ్యాక్సినేషన్..
- Tags
- andhra news
- andhra pradesh
- andhra pradesh news
- ap
- AP Nesw
- ap news today
- breaking news telugu
- corona bulitin
- corona bulletin
- corona cases
- COVAXIN
- first dose
- icmr
- immunity
- india corona cases
- latest breaking news
- latest news telugu
- lockdown second wave
- POLITICAL NEWS
- sanitizier
- second dose
- second vaccination
- second wave
- telugu epapers
- telugu latest news
- telugu trending news
- vaccination
- VACCINE
- viral news telugu
- wear mask
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement