పోస్టల్ బ్యాలెట్ నిబంధనలపై వాదనలు ముగిశాయి. ఏపీ హైకోర్టు తీర్పు వెలువరించింది. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి ఏపీ ఈసీ ఇచ్చిన మెమోపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వైసీపీ హైకోర్టును ఆశ్రయించగా… వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం వాదనతో ఏకీభవించింది. పోస్టల్ బ్యాలెట్ ఓటు సీల్ చేయకున్నా కౌంటింగ్‌కు అర్హత ఉందని ఈసీ ఇచ్చిన వివరణను ఈసీ సమర్థించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement