శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశవ్ నేడు బాధ్యతల స్వీకరించారు.. అమరావతిలోని తన మంత్రిత్వ శాఖకు కేటాయించిన చాంబర్ లో ఆయన వేదమంత్రోత్సవాల నడుమ బాధ్యతలు చేపట్టారు..అనంతరం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు ఆయనకు అభినందనలు తెలిపారు..
AP శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాద్యతలు స్వీకరించిన పయ్యావుల..
Advertisement
తాజా వార్తలు
Advertisement