Thursday, November 21, 2024

AP శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా బాద్య‌త‌లు స్వీక‌రించిన ప‌య్యావుల‌..

శాసనసభా వ్యవహరాల శాఖ మంత్రిగా పయ్యావుల కేశ‌వ్ నేడు బాధ్యతల స్వీకరించారు.. అమ‌రావ‌తిలోని త‌న మంత్రిత్వ శాఖ‌కు కేటాయించిన చాంబ‌ర్ లో ఆయ‌న వేద‌మంత్రోత్స‌వాల న‌డుమ బాధ్య‌త‌లు చేప‌ట్టారు..అనంత‌రం అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఫైలుపై తొలి సంతకం చేశారు.. ఈ సంద‌ర్భంగా ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు ఆయ‌న‌కు అభినంద‌న‌లు తెలిపారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement