ఎమ్మెల్యేల పనితీరును పర్యవేక్షించేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎమ్మెల్యేలు చేసిన తప్పులను ఈ కమిటీ గమనిస్తుంది. పంచ సభ్య కమిటీ చెప్పిన తర్వాత కూడా తీరు మారకపోతే నేను పిలవాల్సి ఉంటుంది. అయినా మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కొత్త ఎమ్మెల్యేలు, సీనియర్లందరికీ ఇది వర్తిస్తుంది’ అని నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు చెప్పినట్లు సమాచారం.
Advertisement
తాజా వార్తలు
Advertisement