ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన చేసింది. ల్యాండ్‌టైటింగ్ చట్టంపై జరుగుతున్న తప్పుడు సమాచారానికి నీతి ఆయోగ్ చెక్ పెట్టింది. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తో ఎలాంటి భయం అవసరం లేదరని, ఈ యాక్ట్‌తో రైతుల భూములు లాక్కునే పరిస్థితి ఉండదని… భూములన్నింటికీ భద్రత ఉంటుందని తేల్చి చెప్పింది. రైతులకు భూములపై సర్వహక్కులు లభిస్తాయని పేర్కోంది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం పటిష్టమైన భూ యాజమాన్య నిర్వహణను అందిస్తుంది అని తెలిపింది. ఈ చట్టంతో భూపరిపాలన సులభతరం కానుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement