అమరావతి: జనసేన పార్టీ 18 నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది. భాజపా, తెదేపాతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 21 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే.
అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది.
లోక్‌సభ అభ్యర్థులు..మచిలీపట్నం – వి.బాలశౌరి
కాకినాడ – తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్
అసెంబ్లీ అభ్యర్థులు
పిఠాపురం- పవన్ కల్యాణ్
నెల్లిమర్ల – లోకం మాధవి
అనకాపల్లి – కొణతాల రామకృష్ణ
కాకినాడ రూరల్ – పంతం నానాజీ
రాజానగరం – బత్తుల బలరామకృష్ణ
తెనాలి – నాదెండ్ల మనోహర్
నిడదవోలు – కందుల దుర్గేష్
పెందుర్తి – పంచకర్ల రమేష్ బాబు
యలమంచిలి – సుందరపు విజయ్ కుమార్
పి.గన్నవరం – గిడ్డి సత్యనారాయణ
రాజోలు – దేవ వరప్రసాద్
తాడేపల్లిగూడెం – బొలిశెట్టి శ్రీనివాస్
భీమవరం – పులపర్తి ఆంజనేయులు
నరసాపురం – బొమ్మిడి నాయకర్
ఉంగుటూరు – పత్సమట్ల ధర్మరాజు
పోలవరం – చిర్రి బాలరాజు
తిరుపతి – అరణి శ్రీనివాసులు
రైల్వే కోడూరు – డా.యనమల భాస్కరరావు