అమరావతి – ఒక ఏడాది పాటు చెల్లుబాబు అయ్యే పాస్ పోర్ట్ ను ఇవ్వాలని ప్రజాప్రతినిధుల కోర్టు ఇచ్చిన ఆదేశాలపై ఎపి మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు.. తనకు అయిదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యే పాస్ పోర్ట్ ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.. 11 వ తేదిన తీర్పు ఇవ్వనుంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement