ఏపీలో పీఆర్సీ ప్రక్రియ దాదాపు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం తర్వాత సీఎంకు.. పీఆర్సీ కమిటీ తుది నివేదిక ఇవ్వనుంది. నివేదిక పరిశీలన అనంతరం..సీఎం జగన్ ఫిట్మెంట్ ఖరారు చేయనున్నారు. సీఎం నిర్ణయం తర్వాత ఉద్యోగ సంఘాలకు అధికారులు సమాచారం ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం ప్రభుత్వం అధికారికంగా పీఆర్సీ ప్రకటించే అవకాశం ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement