Saturday, June 29, 2024

AP | కల్కీ మూవీకి గుడ్‌న్యూస్.. రేట్లు పెంచుకునే చాన్స్

ప్ర‌భాస్ హీరోగా న‌టించిన మైథలాజిక‌ల్ సైన్స్ ఫిక్షన్ మూవీ కల్కి 2898 ఏడీ. మరో రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న ఈ మూవీకి ఆంద్ర‌ప్ర‌ధేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏపీలో కల్కి సినిమా అదనపు షోలు, టిక్కెట్ల ధరలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement