Wednesday, December 4, 2024

AP నాపరాయి కిందపడి నలిగిన చిన్నారి బాలిక జీవితం …

నంద్యాల బ్యూరో … నంద్యాల జిల్లాలో నాపరాయి కిందపడి ఐదు సంవత్సరాల చిన్నారి బాలిక మృతి చెందిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. నంద్యాల్ జిల్లాలోని బేతంచెర్ల పాలిష్ ఫ్యాక్టరీ ఆవరణలోబండరాయి పడి బాలిక మృతి చెందింది .మండలం లొని కోలుముల పల్లె గ్రామానికి చెందిన మద్దయ్య, సువర్ణ దంపతులు తమ కుమార్తె యామినిని తీసుకొని పోలిష్ ఫ్యాక్టరీలో పని కోసం వెళ్లారు. వారు పనిలో నిమగ్నమై ఉండగా ప్రమాదవశాత్తు నాపరాయి మీద పడి బాలిక మరణించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement